Shivaratri Quiz | Maha Shivaratri Quiz Telugu

shivaratri quiz in telugu

In the Occasion of Shivaratri. We are conducting simple and interesting Shivaratri’s Quiz in Telugu. Everyone can easily participate in this Quiz. In this Quiz each Question has 4 multiple choice answers. Just swap the right answer among four answers.

 

 

 
QUIZ START

#1. ధూళిదర్శన్ ఎక్కడ ఉంది?

#2. శివభక్తుడైన ఉద్బటుని చరిత్ర రచించింది ఎవరు?

#3. కాశీ లో యాత్రీకులను పరీక్షించడానికి శివుడు ఎవరిని నియమించాడు?

#4. కైలాస పర్వతం ఎత్తు ఎంత?

#5. ఏ అసుర సంహారం లో శ్రీమహావిష్ణు బుద్ధ అవతారం లో శివునికి సహాయం చేసాడు?

#6. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?

#7. శ్రీకాళహస్తి లో శ్రీ అంటే?

#8. రాజరాజ చోళుడు కట్టిన శివాలయం?

#9. శివుని పుత్రుడిగా భావించింది?

#10. కేదారనాధ్ కు దగ్గర ఉన్న నది ?

#11. శివ ధనస్సు పేరు ?

#12. శివుని మెడలో ఉన్న సర్పం వాసుకి. వాసుకి చెల్లెలు ఎవరు?

#13. కాళరాత్రి దేవాలయం ఎక్కడ ఉంది.

#14. దక్ష యజ్ఞం లో సతీదేవి దగ్దం విషయాన్ని శివుని కి చేపింది ఎవరు?

#15. శివుని స్నేహితుడు ఎవరు?

#16. భాగవతం ప్రకారం దక్ష-యజ్ఞ ద్వంశం తర్వాత, కైలాసం లో శివుడు ఏ వృక్షం క్రింద కూర్చునాడు ?

#17. శ్రీకాళహస్తి మాహాత్యం రచించింది ఎవరు?

#18. భీమవరంలో ఉన్న శివుడు ఎవరి పేరు మీద ఉన్నాడు?

Previous
Finish

Results

Congratulations.  Passed in Distinction.

Try again. Butter luck next time.

 

Click here for more Quiz




Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*