Sammakka Sarakka Jatara (also know as Medaram Jatara) is a festival to honor the Hindu Tribal goddesses, celebrated in the state of Telangana, India.
Sammakka Sarakka Jatara Quiz contains the 13 Multiple Choice Questions. You have 5 minutes time to answer all the Questions. You can get your score in the bottom of the Questions. All the best for all.
Jai Sammakka Sarakka
#1. సమ్మక్క సారక్క తెలంగాణ లో ఏ మండలం లో జరగుతుంది.?
#2. సమ్మక్క భర్త పేరు ఏమిటి?
#3. సమ్మక్క సారక్క కు నైవేధ్యంగా ఏం ఆర్పిస్తారు ?
#4. జంపన్న ఏ వాగు లో మరణించాడు?
#5. సమ్మక్క సారక్క లు యుద్ధం ఏ వాగు దగ్గర చేసారు?
#6. భారత దేశం లోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం పేరు? అది ఎక్కడ జరగుతుంది.?
#7. జంపన్న ఎవరి కుమారుడు.?
#8. సమ్మక్క అల్లుడు పేరు ఏమిటి?
#9. సమ్మక్క సారక్క లు ఎవరితో యుద్ధం చేసారు.?
#10. సమ్మక్క ఏ ప్రాంతం లో మరణించింది?
#11. సమ్మక్క కు ఎంత మంది పిల్లలు?
#12. సమ్మక్క కు సారక్క ఏం అవుతుంది.?
#13. సమ్మక్క సారక్క జాతర ఏ మాసం లో జరగుతుంది?
Results
Passed in Distinction.
Try again. Butter luck next time.
Click here for another Quiz
Leave a Reply