In the Occasion of Shivaratri. We are conducting simple and interesting Shivaratri’s Quiz in Telugu. Everyone can easily participate in this Quiz. In this Quiz each Question has 4 multiple choice answers. Just swap the right answer among four answers.
#1. ఏ అసుర సంహారం లో శ్రీమహావిష్ణు బుద్ధ అవతారం లో శివునికి సహాయం చేసాడు?
#2. శివుని పుత్రుడిగా భావించింది?
#3. శివ ధనస్సు పేరు ?
#4. భాగవతం ప్రకారం దక్ష-యజ్ఞ ద్వంశం తర్వాత, కైలాసం లో శివుడు ఏ వృక్షం క్రింద కూర్చునాడు ?
#5. కాళరాత్రి దేవాలయం ఎక్కడ ఉంది.
#6. శివభక్తుడైన ఉద్బటుని చరిత్ర రచించింది ఎవరు?
#7. ధూళిదర్శన్ ఎక్కడ ఉంది?
#8. రాజరాజ చోళుడు కట్టిన శివాలయం?
#9. శివుని మెడలో ఉన్న సర్పం వాసుకి. వాసుకి చెల్లెలు ఎవరు?
#10. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?
#11. కైలాస పర్వతం ఎత్తు ఎంత?
#12. దక్ష యజ్ఞం లో సతీదేవి దగ్దం విషయాన్ని శివుని కి చేపింది ఎవరు?
#13. శివుని స్నేహితుడు ఎవరు?
#14. భీమవరంలో ఉన్న శివుడు ఎవరి పేరు మీద ఉన్నాడు?
#15. శ్రీకాళహస్తి లో శ్రీ అంటే?
#16. కేదారనాధ్ కు దగ్గర ఉన్న నది ?
#17. కాశీ లో యాత్రీకులను పరీక్షించడానికి శివుడు ఎవరిని నియమించాడు?
#18. శ్రీకాళహస్తి మాహాత్యం రచించింది ఎవరు?
Results
Congratulations. Passed in Distinction.
Try again. Butter luck next time.
Click here for more Quiz
Leave a Reply