Kartika Masam Quiz in Telugu | కార్తీక మాసం

kartika masam quiz in telugu

కార్తీక మాసం (Kartika Masam) అనేది నెల మొత్తం జరుపుకునే సుదీర్ఘ పండుగ. హిందువులకు అత్యంత పవిత్రమైన మరియు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం “కృత్తిక” అనే నక్షత్రం నుండి ఉద్భవించింది. ఇది విష్ణువు మరియు శివునికి ఇష్టమైన మాసంగా కూడా చెబుతారు.

 

Instructions: 

  • 15 MCQ (Multiple Choice Questions)
  • 1 Minute for each Question.
  • You must answer within a Minute otherwise the Question will be disabled.

 

 
QUIZ START

#1. వశిష్టుడు జనకునికి కార్తీక మహత్యం గురించి ఏ పూరాణంలో వివరించాడు ?

#2. కార్తీక దీప దానంలో ఈ క్రింది వాటిలో ఏది దానంగా ఇవ్వరు ?

#3. కార్తీకమాసం తెలుగు సంవత్సరంలో ఎన్నో నెల?

#4. భగినీ హస్త భోజనం అనే పండగ ఎవరికి వర్తిస్తుంది?

#5. అపమృత్యువు అనగా?

#6. కార్తీక శుద్ధ విదియ నాడు యముడు తన సోదరికి ఇచ్చిన వరం ఏంటి?

#7. పురాణాల ప్రకారం యమున ఎవరి చెల్లెలు?

#8. ఈ క్రింది వాటిలో కార్తీక శుద్ధ విదియ కి మరో పేరు కానిది ఏంటి ?

#9. కార్తీక దీప దానంలో ఈ క్రింది వాటిలో దేన్ని దానం చేస్తారు?

#10. కార్తీక సోమవారం వ్రత విధి ఎన్ని పద్ధతుల్లో చేస్తారు ?

#11. కార్తీక శుద్ధ విదియ నాడు ఎవరిని పూజించాలి?

#12. కార్తీక సోమవార వ్రత విధానం కాని విధం ఏమిటి?

#13. స్కాంద పూరాణంలో చెప్పబడినట్లు, ఏ మాసంతో సమానమైన మాసం లేదు?

#14. కార్తీక మాసంలో ముఖ్యమైన పండగ కానిది ఏది?

#15. కార్తీక మాసంలో ఈ క్రింది వాటిలో పాటించవలసిన నియమం కానిది ఏది?

Previous
Finish

Results

Congratulations.

congratulations emoji

Congratulations. 

Try Again Better Luck Next Time.

Try again later

Try Again Better Luck Next Time.

 

Click here for Shivaratri Quiz

Om MahaPrana Deepam Song Lyrics in Telugu




Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*