కార్తీక మాసం (Kartika Masam) అనేది నెల మొత్తం జరుపుకునే సుదీర్ఘ పండుగ. హిందువులకు అత్యంత పవిత్రమైన మరియు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం “కృత్తిక” అనే నక్షత్రం నుండి ఉద్భవించింది. ఇది విష్ణువు మరియు శివునికి ఇష్టమైన మాసంగా కూడా చెబుతారు.
Instructions:
15 MCQ (Multiple Choice Questions)
1 Minute for each Question.
You must answer within a Minute otherwise the Question will be disabled.
QUIZ START
#1. స్కాంద పూరాణంలో చెప్పబడినట్లు, ఏ మాసంతో సమానమైన మాసం లేదు?
#2. భగినీ హస్త భోజనం అనే పండగ ఎవరికి వర్తిస్తుంది?
#3. కార్తీక మాసంలో ముఖ్యమైన పండగ కానిది ఏది?
#4. కార్తీక శుద్ధ విదియ నాడు ఎవరిని పూజించాలి?
#5. కార్తీక మాసంలో ఈ క్రింది వాటిలో పాటించవలసిన నియమం కానిది ఏది?
#6. కార్తీకమాసం తెలుగు సంవత్సరంలో ఎన్నో నెల?
#7. కార్తీక దీప దానంలో ఈ క్రింది వాటిలో ఏది దానంగా ఇవ్వరు ?
#8. పురాణాల ప్రకారం యమున ఎవరి చెల్లెలు?
#9. కార్తీక సోమవారం వ్రత విధి ఎన్ని పద్ధతుల్లో చేస్తారు ?
#10. వశిష్టుడు జనకునికి కార్తీక మహత్యం గురించి ఏ పూరాణంలో వివరించాడు ?
#11. కార్తీక శుద్ధ విదియ నాడు యముడు తన సోదరికి ఇచ్చిన వరం ఏంటి?
#12. అపమృత్యువు అనగా?
#13. కార్తీక సోమవార వ్రత విధానం కాని విధం ఏమిటి?
#14. ఈ క్రింది వాటిలో కార్తీక శుద్ధ విదియ కి మరో పేరు కానిది ఏంటి ?
#15. కార్తీక దీప దానంలో ఈ క్రింది వాటిలో దేన్ని దానం చేస్తారు?
Leave a Reply