Nada Vinodamu Song Lyrics In Telugu & English – Sagara Sangamam Movie
Song Lyrics Details:
Song Name | Nada Vinodamu Song Lyrics In Telugu |
Singer | S.P. Balasubramaniam, S.P Sailaja |
Movie | Sagara Sangamam (3rd June 1983) |
Lyrics Writer | Veturi |
Music | Ilayaraja |
Nada Vinodamu Song Lyrics In Telugu
అ: వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
పార్వతీప…… రమేశ్వరౌ
ప: నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో
ఆ: ఆ..
అ: భంగిమలో
ఆ: ఆ….
అ: గానములో
ఆ: ఆ…
అ: గమకములో
ఆ: ఆ….
అ: భావములో||
అ: ఆంగీకమౌ తపమీ గతి సేయగ ||నాద వినోదము||
ఆ: అభినయవేదము సభకనువాదము
సలుపు పరమ పదము ఆ… ఆ …ఆ…
ఇ: నీనిమదనీని మదనిసనీ రిసనిదనీ
మగమదాద గమామ రిగస
ఆ: కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం అ:||కైలాసాన||
అ: నవరస నటనం ఆ: దని సరి సనిస
అ: జతియుత గమనం ఆ: దని సరి సనిస
అ: నవరస నటనం జతియుత గమనం
ఇ: సుతగిరి చరణం సురనుతి పయనం
అ: భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం ||2||
తపనుని కిరణం తామస హరణం ||2||
శివుని నయన త్రయలాస్యం
ఆ: ధిరన ధిరన నన
అ: తకిట తకిట ధిమి
ఆ: ధిరన ధిరన నన
అ: నాట్యం
ఆ: ధిరన ధిరన నన
అ: తకిట తకిట ధిమి
ఆ: ధిరన ధిరన నన
అ: లాస్యం
అ: నమక చమక సహజం ఆ: జం
నటప్రకృతీ పాదజం ఆ: జం
నర్తనమే శివకవచం ఆ: చం
నటరాజ పాద సుమరజం ఆ: జం
ఆ: ధిరన నన అ: ధిరన నన
ఆ ధిరన నన
అ: ధిరన నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర || నాద||
Nada Vinodamu Song Lyrics In English
vaagardhaavivasampruktov
vaagardha pratipattayee
jagatah pitarov vande
parvati parameshwarov
vande parvateepa…rameshwarov
nadavinodamu naatyavilaasamu
parama sukhamu paramu
abhinaya vedamu sabhakanuvadamu
salupu paramu padamu
bhavamulo…aa…bhangimalo…aa…
ganamulo..aa…gamakamulo..aa…(bhavamulo)
aangikamov tapameegati seyaga(nadavinodamu)
niini madaniini madanisanii risanidanii
magamadaada gamaama rigasa
kailasana kartiikana shivarupam
pramide leni pramadhaaloka himadeepam(kailasana)
navarasanatanam danisarisanisa
jatiyuta gamanam danisarisanisa
shitagiri charanam suranadi payanam
bharatamaina natyam…aa…
bratuku nitya nrutyam…aa…(2)
tapanuni kiranam tamasa haranam uu…(2)
shivuni nayana trayalaasyam
dhirana dhirana nana takita takita dhimi
dhirana dhirana nana natyam
dhirana dhirana nana takita takita dhimi
dhirana dhirana nana lasyam
namaka chamaka sahajam
nataprakrutii paadajam
nartaname shivakavacham
nataraja pada sumarajam
dhiranana dhiranana dhiranana
dhirana nana dhira dhira dhira dhira
dhira dhira dhira dhira(nadavinodamu)
Watch & Enjoyనాదవినోదము Video Song
Sagara Sangamam Movie Song Lyrics in Telugu and English:
Leave a Reply