Manasu Palike Mouna Geetham Song Lyrics in Telugu and English – Swathi Muthyam Telugu Movie
Song Lyrics Details:
Song Name | Manasu Palike Mouna Geetham Song Lyrics – Swathi Muthyam |
Movie | Swathi Muthyam (13 March 1986) |
Singer | S P Balasubramanyam, S Janaki |
Director | K Vishwanath |
Lyrics Writer | C Narayana Reddy |
Music | Ilayaraja |
Manasu Palike Mouna Geetham Song Lyrics in English
AaAa AaaAaa
Manasu Palike (Manasu Palike)
Mouna Geetham (Mouna Geetham)
Manasu Palike Mouna Geetham Nede
Mamathalolike (Mamathalolike)
Swathimuthyam (Swathimuthyam)
Mamathalolike Swathimuthyam Neeve
Anuvu Anuvu Pranaya Madhuvu
Anuvu Anuvu Pranaya Madhuvu
Thanuvu Sumadhanuvu, Oo OoOo
Manasu Palike Mouna Geetham Nede
Mamathalolike Swathimuthyam Neeve
Charanam: 1
Shirasupai Nee Ganganai Marula Jalakaalaadani
Marula Jalakaalaadani, (AaAa Aa)
Sagamu Mena Girijanai Pagalu Reyi Odhagani
Pagalu Reyi Odhagani, (AaAa Aa)
Hrudaya Melanalo Madhura Laalanalo
Hrudaya Melanalo Madhura Laalanalo
Veligiponi Raaga Deepam
Veligiponi Raaga Deepam
Veyi Janmalugaa
Manasu Palike Mounageetham
Nede
Mamathalolike Swathimuthyam
Neeve
(AaAa Aa Aa Aaaaa)
Charanam: 2
Kaanaraani Premake… Onamaalu Dhiddhani
Onamaalu Dhiddhani
(Aa AaAa)
Pedavipai Nee Muddhunai Modati Teepi Addani
Modati Teepi Addani
(Aa AaAa)
మనసు పలికే మౌనగీతం Song Lyrics in Telugu
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
మనసు పలికే (మనసు పలికే)
మౌనగీతం (మౌనగీతం)
మనసు పలికే… మౌనగీతం నేడే
మమతలొలికే (మమతలొలికే)
స్వాతిముత్యం (స్వాతిముత్యం)
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు… ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు, ఊఉ ఊఉ
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
చరణం: 1
శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకాలాడనీ, (ఆఆ ఆ)
సగము మేన గిరిజనై… పగలు రేయి ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ, (ఆఆ ఆ)
హృదయ మేళనలో మధుర లాలనలో
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగిపోనీ రాగ దీపం
వెలిగిపోని రాగదీపం
వేయి జన్మలుగా
మనసు పలికే మౌనగీతం
నేడే
మమతలొలికే స్వాతిముత్యం
నీవే
(ఆ ఆఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఆ ఆఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ)
చరణం: 2
కానరాని ప్రేమకే… ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ
(ఆఆ ఆ)
పెదవిపై నీ ముద్దునై, మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి
(ఆఆ ఆ)
లలిత యామినిలో… కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోని కాలమంతా… కౌగిలింతలుగా
కరిగిపోని కాలమంతా… కౌగిలింతలుగా
మనసు పలికే (మనసు పలికే)
మౌనగీతం (మౌనగీతం)
మనసు పలికే… మౌనగీతం నేడే
మమతలొలికే (మమతలొలికే)
స్వాతిముత్యం (స్వాతిముత్యం)
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు… ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
Watch & Enjoy మనసు పలికే మౌనగీతం Video Song
Click on
Leave a Reply