Kalalai Poyenu Song Lyrics In Telugu & English – Sakhi Movie
Song Lyrics Details:
Song Name | Kalalai Poyenu Song Lyrics In Telugu |
Singer | Swarnalatha |
Movie | Sakhi |
Lyrics Writer | Veturi Sundararama Murthy |
Music | A. R. Rahman |
Kalalai Poyenu Song Lyrics In Telugu
ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో
కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు(2)
మదికే అతిధిగా రానేలనో సెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకు నిదరేది ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు
అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది(2)
ఎవరికి వారే ఎదురుపడి వ్యధలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనే శిలనైతిని
ఎండమావిలో నావనులే ఈ నిట్టుర్పే నా తెరచాపలే
కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు
వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి(2)
చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులునని
నీకై వెతికా కౌగిలిని నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు
Kalalai Poyenu Song Lyrics in English
premale neramaa priya priya
valapu virahama oo na priya
manasu mamata aakashamaa
oka tarai merisina nevekkado
kalalaipoyenu na premalu alalai pongenu na kannulu(2)
madike atidhiga ranelano selavaina adagaka ponelano
eduru chupuku nidaredi ugenu usure kanneerai
manasu adigina manishekkado na pilupe andani duralalo
kalalai poyenu na premalu alalai pongenu na kannulu
anuraganiki swaramedi saagara ghoshaku pedavedi(2)
evariki vare edurupadi vyadhalu ragulu yedabatulalo
chivariki dare melikapadi ninu cheraga nene silanaithini
endamavilo navanule ee nitturpe na terachapale
kalalaipoyenu na premalu alalai pongenu na kannulu
vennela mandina vedanalo kaluva puvvula kalatapadi(2)
chesina basalu kalalaipote batuke mayaga migulunani
neekai vetikaa kougilini needaga marina valapulato
alisi unnanu aasalato nanu odarche ne pilupennado
kalalaipoyenu na premalu alalai pongenu na kannulu
Watch & Enjoy కలలై పోయెను Video Song
Sakhi Movie Song Lyrics in Telugu:
Alai Pongera Kannaa Song Lyrics in Telugu
Snehithudaa Song Lyrics in Telugu
Pachandaname Song Lyrics in Telugu
Leave a Reply