Chinni Jeevithame Song Lyrics in Telugu and English – Masthu Shades Unnai Ra Movie
Song Lyrics Credits:
Movie | మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (Release Date – 23 Feb 2024) |
Singer | Hemachandra, Sanjeev T |
Director | Thirupathi Rao Indla |
Music | Sanjeev T |
Song Writer | Kittu Vissapragada |
Starring | Abhinav Gomatam, Vaishali Raj |
Chinni Jeevithame Song Lyrics in Telugu
చిన్ని జీవితమే తెల్ల కాగితమే
కొత్త రంగులనే వెయ్యమన్నదిలే
కొన్ని రోజులలో కధ మారెనులే
చెంత చేరగనే కన్నె పరిచయమే
చిన్ననాటి ఇల్లులాగా అనిపించే
పల్లెటూరే రాజల్లే చూసెనే
కష్టమంతా పొగుచేసి
పెట్టుబడిగా మార్చుతుంటే
ఈయ్యాయియే, ఓ ఓ
రూపు రేఖలే మారే
రాత మారదా నేడే
తొంగి చూసే అదృష్టం
నిన్నే ఆశే పండేలా
అడుగెయ్యాలన్నా… మది గీసిన గీతా
చెరిపే వీలుందా… అది రేపటి రాత
అడగాలనుకున్న… చూపుల్లో దాగిన మాట
తెలిపే దారుందా…. భాషే చాలదు కన్నా
దేవుడు చేసిన బొమ్మలమే
జీవితమంటే నాటకమే
అంతా గోవిందుడికే బాగా తెలుసంటా…
సాగిపోయే పయనంలా కాలంలో స్నేహం
ప్రేమలాగ మారే దారే ఉంటుందో లేదో
ఎంత వేగం పెంచాలి అనుకున్నా
దూరం దూరంగా పోయేలా అవుతుందో లేదో
చేతిలోన చెయ్యే పడితే కవ్వింతే కాదా
రేయి దాక మాటల్లోన సమయం గడిచిందా
నీటి పైన సూరీడల్లె నవ్వే విసిరిందా
ఈ స్వప్నం సత్యంలా మారేటి వీలుందా?
కొత్త లోకం రమ్మందా, ఆ ఆ
ఇపుడే ఇపుడే…
నలుగురి కళ్లల్లో గొప్పోడయ్యేనా
అపుడే అపుడే…
ఆ కల కూడా నిజమై పోయేనా
అడుగెయ్యాలన్నా… మది గీసిన గీతా
చెరిపే వీలుందా… అది రేపటి రాత
అడగాలనుకున్న… చూపుల్లో దాగిన మాట
తెలిపే దారుందా…. భాషే చాలదు కన్నా
అమృతాన్ని చూపుల్లోన దాచే చిన్నారి
అద్భుతాన్ని అంతో ఇంతో పంచె సింగారి
కొమ్మ దాటి ఎగిరే గువ్వై ఆకాశం తాకి
ఈ స్వప్నం సత్యంలా మారేటి వీలుందా?
Chinni Jeevithame Song Lyrics in English
Chinni Jeevithame Tella Kaagithame
Kotha Rangulane Veyyamannadhile
Konni Rojulalo Kadha Maarenule
Chentha Cheragane Kanne Parichayame
Chinnanaati Illulaaga Anipinche
Palletoore Raajalle Choosene
Kashtamantha Poguchesi
Pettubadigaa Maarchuthunte
Eeyyaayiye, O O
Roopurekhale Maare
Raatha Maaradhaa Nede
Thongi Choose Adrushtam
Ninne Aasha Pandelaa
Adugeyyaalannaa… Madhi Geesina Geetha
Cheripe Veelundhaa… Adhi Repati Raatha
Adagaalanukunna… Choopullo Daagina Maata
Telipe Daarundhaa… Bhashe Chaaladhu Kannaa
Devudu Chesina Bommalame
Jeevithamante Naatakame
Anthaa Govindhudike Baaga Telusantaa
Saagipoye Payanamlaa Kaalamlo Sneham
Premalaaga Maare Daare Untundho Ledho
Entha Vegam Penchaali Anukunnaa
Dhooram Dooramga Poyelaa Avuthundho Ledho
Chethilona Cheyye Padithe Kavvinthe Kaadhaa
Reyi Dhaaka Maatallona Samayam Gadichindhaa
Neetipaina Sooreedalle Navve Visirindhaa
Ee Swapnam Sathyamlaa Maareti Veelundhaa
Kottha Lokam Rammandhaa, Aa Aa
ipude ipdue…
Naluguri Kallallo Goppodayyenaa
Apude Apude…
Aa Kala Kooda Nijamaipoyenaa
Amruthaanni Choopullona Daache Chinnaari
Adbhuthaanni Antho intho Panche Singaari
Komma Daati Egire Guvvai Aakaasham Thaaki
Ee Swapnam Sathyamlaa Maareti Veelundhaa
Watch and Enjoy చిన్ని జీవితమే Video Song
Masthu Shades Unnai Ra Movie:
Leave a Reply