Raffa Raffa Song Lyrics in Telugu and English – Jorugaa Husharugaa
Song Lyrics Details:
Movie | Jorugaa Husharugaa |
Singer | Nakash Aziz, Praneeth muzic |
Director | Chandra Mahesh |
Music | Praneeth Muzic |
Song Writer | Ramajogayya Sastry |
Star Cast | Gopal Krishna Akella, Brahmanandam, Rahul |
Raffa Raffa Song Lyrics in Telugu
అకటా బ్రతుకే ఉట్ల పుల్ట
ఇక నే గట్టేకేదేట్ట ఎట్టా
దేవుడా నాకే ఏంది తంటా
గుండె సెంటర్ లో మంట పెట్టావ్ ఇట్ట
గుయ్యా గుయ్యా గుబా గుయ్య గుయ్యా
ఆల్ రౌండ్ పంబరేగుతుందయ్య
అటు చూస్తే గొయ్య ఇటు చూస్తే నుయ్యా
ఫుల్ టు డేంజర్ లో పడిపోయా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫనయ్య
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏమ్ చెయ్యను ఏక్ నంబర్ బకరనయ్య
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫనయ్య
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏమ్ చెయ్యను ఏక్ నంబర్ బకరనయ్య
తస్స చెక్క మద్దె లెక్క
ఆ పక్కా ఈ పక్క దెబ్బలు తిన్నా
గుక్కలు పెట్టి ఏడుస్తున్నా
నా గుండె లోలోతుల్లోనా
చుట్టు పక్క ఆనందం పోగి పోరులుతున్న
నాలో సంతోషం నిండు సున్నా
చెప్పలేని చిక్కుల్లో పీకలోతునున్నా
చానా చానా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫనయ్య
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏమ్ చెయ్యను ఏక్ నంబర్ బకరనయ్య
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫనయ్య
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏమ్ చెయ్యను ఏక్ నంబర్ బకరనయ్య
అకటా బ్రతుకే ఉట్ల పుల్ట
ఇక నే గట్టేకేదేట్ట ఎట్టా
దేవుడా నాకే ఏంది తంటా
గుండె సెంటర్ లో మంట పెట్టావ్ ఇట్ట
గుయ్యా గుయ్యా గుబా గుయ్య గుయ్యా
ఆల్ రౌండ్ పంబరేగుతుందయ్య
అటు చూస్తే గొయ్య ఇటు చూస్తే నుయ్యా
లైఫ్ డేంజర్ జోను లోకి పడిపోయా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫనయ్య
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏమ్ చెయ్యను ఏక్ నంబర్ బకరనయ్య
Raffa Raffa Song Lyrics in English
Akataa Brathuke Utla Pulta
Ika Ne Gattekedhetta Ettaa
Devudaa Naake Endhi Thanta
Gunde Center lo Manta Pettav Itta
Guyyaa Guyyaa Gubaa Guyya Guyyaa
All Round Pambareguthundhayya
Atu Chuthe Goyya Itu Chusthe Nuyya
Full to danger lo padipoya
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka Range-u lo Jaffa Jaffa Jaffanayya
Fate Idhi Baka Baka Banthaadesthe
Em Cheyyanu Ek number Bakaranayya
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka Range-u lo Jaffa Jaffa Jaffanayya
Fate Idhi Baka Baka Banthaadesthe
Em Cheyyanu Ek number Bakaranayya
Thassa Chekka Maddhe Lekka
Aa Pakka Ee Pakka Debbalu Thinna
Gukkaalu Petti Edusthunna
Naa Gunde Lolothullonaa
Chuttu Pakka Aanandham Pogi Poruluthunna
Naalo Santhosham Nindu Sunna
Cheppaleni Chikkullo Peekalothununnaa
Chaanaa Chaanaa
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka Range-u lo Jaffa Jaffa Jaffanayya
Fate Idhi Baka Baka Banthaadesthe
Em Cheyyanu Ek number Bakaranayya
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka Range-u lo Jaffa Jaffa Jaffanayya
Fate Idhi Baka Baka Banthaadesthe
Em Cheyyanu Ek number Bakaranayya
Akataa Brathuke Utla Pulta
Ika Ne Gattekedhetta Ettaa
Devudaa Naake Endhi Thanta
Gunde Center lo Manta Pettav Itta
Guyyaa Guyyaa Gubaa Guyya Guyyaa
All Round Pambareguthundhayya
Atu Chuthe Goyya Itu Chusthe Nuyya
Life Danger Zone-u loki padipoya
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka Range-u lo Jaffa Jaffa Jaffanayya
Fate Idhi Baka Baka Banthaadesthe
Em Cheyyanu Ek number Bakaranayya
Watch and Enjoy Raffa Raffa Video Song
Click for LATEST SONG LYRICS
Leave a Reply