Lab Dab Dabboo Song Lyrics
Song Name | Lab Dab Dabboo |
Singer | Ram Miriyala |
Composer | Devi Sri Prasad |
Lyrics Writer | Bhaskarabhatla |
Director | Anil Ravipudi |
Music | Devi Sri Prasad |
Lab Dab Dabboo Song Lyrics in Telugu
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడు గాని దీన్ని అబ్బో
కాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడు గాని దీన్ని అబ్బో
కాసులు ఉంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో
చిల్లి గవ్వ లేకపోతే నువ్వు పిండి ఋబ్బో
హే పాకెట్ లోన పైసా ఉంటే ప్రపంచమే పిల్లవుతుంది
పులై మనం బతికేయొచ్చు విశ్వధాభిరామ
వాలెట్లోన సొమ్మే ఉంటె ప్యాకెట్లోకి వరల్డ్ వచ్చి
సలాం కొట్టు మామ వినరా వేమా
అరే గల్లా పెట్టేకేమో గజ్జెలు కట్టినట్టు
ఘల్ ఘల్ మోగుతుంది డబ్బు
ఏ పెర్ఫ్యూమ్ ఇవ్వలేని కమ్మనైన
స్మెల్ నిచ్చే అత్తరురా డబ్బు
అరే తెల్ల మబ్బునైనా నల్ల మబ్బు చేసే
వానల్లే మార్చుతుంది డబ్బు
ఫుల్ లోడెడ్ గన్సు ఇవ్వలేని గట్స్ లోడెడ్ పర్సు ఇవ్వదా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడు గాని దీన్ని అబ్బో
కాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో
మన పెరట్లోనే మనీ ప్లాంట నాటాలా
దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాళాలా
అర్ హకెర్స్ తో పొత్తు పెట్టుకోవాలా
ఆన్ లైన్ లోనే అందినంత నొక్కాలా
ఎవడి నెత్తినైనా మనం చెయ్యి పెట్టలా
అడ్డ దారిలోన ఆస్తి కూడబెట్టాలా
ఎన్ని స్కాములైన తప్పు లేదు గోపాల
ఒక్క దెబ్బతోటి లైఫ్ సెటిల్ అవ్వాలా
హే చేతిలోనా కాశే ఉంటే పేస్ లోకి గ్లో వస్తుంది
ఫ్లాష్ బ్యాక్ చెరిపెయ్యోచ్చు విశ్వదాభిరామ
పచ్చ నోటు మంతో ఉంటే రెచ్చిపోయే ఊపొస్తుంది
కుట్టదంట చీమ వినరావేమే
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడు గాని దీన్ని అబ్బో
కాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో
అరేయ్ అంబానీ బిల్ గేట్స్ బిర్లా లా
లెక్క లేనంత డబ్బులోన దొర్లాలా
కార్ బంపర్ బంగారంధై ఉండాలా
కొత్తిమీరకైనా అందులోనే వెళ్ళాలా
ఇప్పుడెందుకింకా తగ్గి తగ్గి ఉండాలా
లక్ష బిల్లు అయితే టిప్పు డబల్ కొట్టాలా
మనం ఎంత రిచ్ దునియాకి తెలియాలా
జనం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ చావాలా
దరిద్రాన్ని డస్ట్ బిన్ లో విసిరికొట్టే టైం వచ్చిది
అదృష్టమే ఆన్ ది వే రా విశ్వధాభిరామ
కరెన్సీ ఏ ఫియాన్సీ లా వొళ్లో వాలిపోతానంది
రొమాన్సుగా రోజూ వినురవేమ
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడు గాని దీన్ని అబ్బో
కాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో
Lab Dab Dabboo Song Lyrics in English
Lab dab lab dab lab dab dabbooo
Evadu kanipettadu gani dheenni abboo
Cash leni laife kastala bath tubboo
Paisa unte lokamantha peddha dance clubboo
Lab dab lab dab lab dab dabbooo
Evadu kanipettadu gani dheenni abboo
Kaasulu unte thappa kallu etthi chudarabbo
Chilli gavva lekapothe nuvvu pindi rubbo
Hey poket lona paisaa unte prapanchame pillavuthundhi
Pulai manam bathikeyocchu viswadhabirama
Valetlona somme unte pocketloki worlde vacchi
Salaam kottu maama vinaraa vema
Are galla pettekemo gajjelu kattinattu
Ghal ghal moguthundhi dabbu
Ye perfume ivvaleni kammanaina
Smell nicche attharuraa dabbu
Are thella mabbunaina nalla mabbu chese
Vaanalle marchuthundhi dabbu
Full loaded gansu ivvaleni gatsu loaded parsu ivvadhaa
Lab dab lab dab lab dab dabbooo
Evadu kanipettadu gani dheenni abboo
Cash leni laife kastala bath tubboo
Paisa unte lokamantha peddha dance clubboo
Mana peratlona money planta naataalaa
Dhanni ooputhunte dabbulenno raalaalaa
Are hackers tho potthu pettukovaalaa
On laine lona andhinantha nokkaalaa
Evadi netthinaina manam cheyyi pettalaa
Adda dharilona aasthi kudabettalaa
Enni schamulaina thappu ledhu gopala
Okka debbathoti laife settle avvaalaa
He chethilona cashe unte face loki glow vasthundhi
Flash back cheripeyyocchu viswadhabirama
Paccha notu mantho vunte recchipoye vooposthundhi
Kuttadhanta cheema vinaraavema
Lab dab lab dab lab dab dabbooo
Evadu kanipettadu gani dheenni abboo
Cash leni laife kastala bath tubboo
Paisa unte lokamantha peddha dance clubboo
Are ambani billgates birlaa laa
Lekka lenantha dabbulona dhorlaalaa
Car bumpar bangarmdhai undalaa
Kotthimeerakaina andhulone vellaala
Ippudendhukinka thaggi thaggi undala
Laksha billu ayithe tippu double kottalaa
Manam entha rich dhuniyaaki theliyaala
Janam kulli kulli edchukuntu chaavala
Dharidhraanni dustbin lo visirikotte time vacchidhi
Adrustame on the way raa viswadhabirama
Carency ye fiyancy laa vollo vaalipothanandhi
Romancegaa rojoo vinaravema
Lab dab lab dab lab dab dabbooo
Evadu kanipettadu gani dheenni abboo
Cash leni laife kastala bath tubboo
Paisa unte lokamantha peddha dance clubboo
Click for Latest Telugu Song Lyrics
Leave a Reply