Komuram Bheemudo Song Lyrics in Telugu and English – RRR Movie
Song Lyrics Details:
Song Name | Komuram Bheemudo Song Lyrics |
Singer | Kaala Bhairava |
Movie | RRR |
Lyrics Writer | Suddala Ashok Teja |
Music | M M Keeravani |
Komuram Bheemudo Song Lyrics in Telugu
భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోస్కున్న సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా..??
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ
కొమురం భీముడో… కొమురం భీముడో
రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
రగలాలి కొడుకో, ఓ ఓఓ
కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో, ఓ ఓఓ
జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా
తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో, ఓ ఓఓ
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ
సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా
సినికే రక్తము సూసి సెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
తాగానట్టేరో, ఓ ఓ
(అర్థం – ఒకవేళ దెబ్బకి అబ్బ అంటే, ఆ దెబ్బకి రక్తం చిలికితే, భయంతో కన్నీరు ఒలికితే— నువ్వు భూమి తల్లి సనుబాలు తాగనట్టే)
కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ
కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదుటి బొట్టవుతుంది సూడు
అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ
కొమురం భీముడో
కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో
కొమురం భీముడో
(అర్థం: నీ జన్మనే భూమి తల్లికి అరణంగా ఇస్తివి)
అరణం: తెలంగాణలో మంగళ ప్రదమైన సందర్భాల్లో ఇచ్చే ఓ శుభ ప్రదమైన కానుక అరణము.
Komuram Bheemudu Song Lyrics in English
Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo
Komuram Bheemudo
Komuram Bheemudo
Ragaraaga Sooreedai
Ragalaali Koduko
Ragalaali Koduko, Oo Oo
Kaalmoktha Banchenani Vangi Thogaala
Kaaradavi Thalliki Puttaanattero
Puttaanattero, Oo Oo
Julumu Gaddheku
Thalalu Vanchi Thogaala
Thudumu Thalli
Pegula Peragaanattero
Peragaanattero, Oo Oo
Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo
Sharmaamolise Debbaku Abbantogaala
Sinike Rakthamu Soosi
Sedhiri Thogaala
Gubulesi Kanneeru Valiki Thogaala
Bhoothalli Sanubaalu
Thaagaanattero
Thaagaanattero, Oo Oo
Komuram Bheemudo
Komuram Bheemudo
Korraasu Negadole
Mandaali Koduko
Mandaali Koduko
Oo OoOo Oo
Kaaluvai Paare
Nee Gunde Netthooru, Uu
Kaaluvai Paare
Nee Gunde Netthuru
Nelamma Nuduti
Bottavuthundi Soodu
Amma Kaalla
Paaraanaithundi Soodu
Thalli Pedavula
Navvai Merisindi Soodu
Komuram Bheemudo
Komuram Bheemudo
Pudamithalliki Janama
Aranaamisthiviro
Komuram Bheemudo
Watch & Enjoy కొమురం భీముడో Video Song
Click on for Latest Song Lyrics
Leave a Reply