Eega Eega Eega Song Lyrics In Telugu & English – ‘Eega’ Telugu Movie Song Lyrics
Song Lyrics Details:
Song Name | Eega Eega Eega Song Lyrics In Telugu |
Singer | Chaitra Ambadipudi, Deepu, Rahul siplingunj, Sravan Bhargavi |
Movie | Eega (06 July 2012) |
Lyrics Writer | Ramajogayya Sastry |
Music | M M Keeravani |
Eega Eega Eega Song Lyrics In Telugu
దేఖ్ లో రే సాల ఏ రాత్ చ గై
తేరే ద్వార్ పేయ్ తేరే మోత్ ఆగాయి
మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని
మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని
నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని
ని కింగ్డమ్ నే కూల్చకుంటే కానుర మగాడిని
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
అణువంత వున్నా అగ్గి రవ్వలోన
అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికన్తే ఐన చినుకు బొట్టులోన
పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచి లేదా
థిస్ ఇస్ ది యూనివర్స్ ఇస్ అం ఆటం బిఫోర్ ది బిగ్ బాంగ్
ఇల్లాలికి ఈగ ఏ ముజ్ హే క్యా కరేగా
అని యమా కేర్ ఫ్రీ గ నువ్వు ఆవులించేలోగ
నీ శ్వాస లోన దూరిపోనా బయో వైరస్ లాగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
యమా అర్జెంటుగ పూర్తి చెయ్యవలసిన
పనులున్నవి పదే పది పదే పది
1 నిన్ను చంపడం 2 నిన్ను చంపడం
3 నిన్ను చంపడం 4 నిన్ను చంపడం
5 నిన్ను చంపడం 6 నిన్ను చంపడం
7 నిన్ను చంపడం 8 నిన్ను చంపడం
9 నిన్ను చంపడం 10 నిన్ను ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నే చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా
సుసైడ్ బాంబర్ ని అయి నీ పైకి దూసుకొస్తా
ఫై హుక్ అంటూ నిన్ను చంపి మరో సరి చస్తా
ఒక్క సరి చచ్చినాక ఇంకో చావు లెక్క
ఇల్లాలికి ఈగ ఏ ముజహే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్నజాగా
తగల పెట్టి ఎగిరిపోనా తార జువ్వ లాగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
Eega Eega Eega Song Lyrics In English
Dek lo re sala… Raath cha gai
Tere dwar pey… Tere moth aagai
My name is nani… Ne eegina ite gani
Nee gunde lona pelanunna nuclear missile ni
Ne range peddavvani… Na size chinnadavani
Ni kingdom ne kulakunte kanu ra magadini
Eega eega eega… Yamudi merupu teeega
Easy easy ga teri jaan leega
Eega eega eega… Yamudi merupu teeega
Easy easy ga teri jaan leega
Anuvanta vunna… Aggi ravvalona
Adavinanta kalche kasi nippu daagi leda
Cheikanthe in chinuku bottulona…
Pudaaminanta munche penu muppu ponchi leda
This whole universe is an atom before the big bang
Eegante eega ye mujhe kya kareega
Ani yama care free ga nvvu avalinche lo ga
Nee swasa lona dooriponaa bio virus laaga
Eega eega eega… Yamudi merupu teega
Easy easy ga teri jaan leega
Yama urgent pa poorti cheyvlasina panulunnai
Pade padi pade padi
1 ninnu champadam 2 ninnu champadam
3 ninnu champadam… 4 ninnu champadam
5 ninnu champadam… 6 ninnu champadam
8 ninnu champadam… 9 ninnu champadam
10 ninu musri musri musri tarimi tarimi tarmi
Podichi podichi podichi champadam
Repa repa repa rakkalanu vidilistaga
Ne chevullona marana ragam vispistaga
Sucide bomber ni ayi… Nee piki dooskosta
Pi hook antu ninnu champi maro sari chastaa
Okka sari chachinaka ego chavu lekka
Eeega ante eeega ye mujhe kya kareega ani nvvu alochinche loga
Nee ayuvnna jaaga… Talgala petti egiripona tarva juvva lagaa
Eega eega eega… Yamudi merupu teeega
Easy easy ga teri jaan leega
Watch & Enjoy ఈగ ఈగ ఈగ Video Song
Eega Movie Song Lyrics in Telugu:
Nene Nani Ne Song Lyrics in Telugu
Leave a Reply