Chiru Chiru Song Lyrics in Telugu and English, #90s – A Middle Class Biopic
Song Lyrics Details:
Web Series | #90’s A Middle Class Biopic |
Singer | Anurag Kulkarni |
Director | Aditya Haasan |
Music | Suresh Bobbili |
Song Writer | Lakshmi Priyanka |
Chiru Chiru Song Lyrics in Telugu
చిరు చిరు చిరు చిరు ఆశలు చిగురించెను గుండెలా
మది తరగతి గది దాటని మాటుగేను ఊయలా
చిరు చిరు చిరు చిగురాశలు చిగురించెను గుండెలా
పద పదమని పాదాలను తరిమేను నీ వైపాలా
అయోమయం సదా ప్రియమ్
సమస్తా లోకం
తడబడుతు మనసే
తరిమినదే వయసే
తికమక వైనం…
అరెరే అరే అరెరే పైకడగలేని భావాలే
ఇదిగో ఇదిగిదిగో ఏమంటూ చెప్పానే
వరమై కలవరమై చిరు ఏదను తాకు ఈ మాయను
అదని నేనిదని ఏమంటూ చూపానే
మనసు మంగళం వయసు మంగళం
చెలిమి మంగళం ఈ ప్రేమ మంగళం
మనసు మంగళం వయసు మంగళం
చెలిమి మంగళం ఈ ప్రేమ మంగళం
ఓ అలసి సొలసి కన్నుల కొస్సాలో
కలలే కంటు వెచ్చి చూడనా
సీతకొకకు ఓ కబురేదో
చెబుతు నీకై నేను పంపనా
ఆ ప్రకృతి కవితలో ఊపిరి నువ్వని
నీకే తెలుసా…
నిలకడ లేని నా మనసే నీదని
చెప్పెదెలా నీకు ప్రియా
అణువు అణువణువు నిన్ను నింపుకున్న చిన్ని గుండె
అడిగే నన్ను అడిగే నీ పరిచేయన్నిలా
కలలే చిరు అలలలై ఉప్పొంగుతున్న కళ్ళలోన
మనవే నా మనవే వినీ నువ్వు ఉండవా
చిరు చిరు చిరు చిరు ఆశలు చిగురించెను గుండెలా
మది తరగతి గది దాటని మాటుగేను ఊయలా
చిరు చిరు చిరు చిగురాశలు చిగురించెను గుండెలా
పద పదమని పాదాలను తరిమేను నీ వైపాలా
Chiru Chiru Song Lyrics in English
Chiru Chiru Chiru Chiru Aashalu Chigurinchenu Gundelaa
Madhi Tharagathi Gadhi Dhaatani Maatugenu Ooyalaa
Chiru Chiru Chiru Chiguraashalu Chigurinchenu Gundelaa
Padha Padhamani Paadhalanu Tharimenu Nee Vaipala
Ayomayam Sadhaa Priyam
Samasthaa Lokam
Thadabaduthu Manaase
Thariminadhe Vayase
Thikamaka Vainam…
Arerey Arey Arerey Paikadagaleni Bhaavale
Idhigo Idhigidhigo Emantu Cheppane
Varamai Kalavaramai Chiru Edhanu Thaaku Ee Maayanu
Adhani Nen Idhani Emantu Choopane
Manasu Mangalam Vayasu Mangalam
Chelimi Mangalam Ee Prema Mangalam
Manasu Mangalam Vayasu Mangalam
Chelimi Mangalam Ee Prema Mangalam
O Alasi Solasi Kannula Kossaalo
Kalale Kantu Vecchi Chudanaa
Seethakokaku O Kaburedho
Chebuthu Neekai Nenu Pampanaa
Aa Prakruthi Kavithalo Oopiri Nuvvani
Neeke Thelusaa…
Nilakada Leni Naa Manase Needhani
Cheppedhela Neeku Priyaa
Anuvu Anuvanuvu Ninnu Nimpukunna Chinni Gunde
Adige Nannu Adige Nee Paricheyannilaa
Kalale Chiru Alalalai Uppongunthunna Kallalona
Manave Naa Manave Vini Nuvvu Undavaa
Chiru Chiru Chiru Chiru Aashalu Chigurinchenu Gundelaa
Madhi Tharagathi Gadhi Dhaatani Maatugenu Ooyalaa
Chiru Chiru Chiru Chiguraashalu Chigurinchenu Gundelaa
Padha Padhamani Paadhalanu Tharimenu Nee Vaipala
Chiru Chiru Video Song Lyrics
For Latest Song Lyrics:
Leave a Reply