హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు సంతోష్. నాకు SEO అండ్ Digital Marketing లో 6 సంవత్సరాల అనుభవం ఉంది.
ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ బ్లాగింగ్ (Blogging) కి మంచి డిమాండ్ ఉంది. ఇది IT జాబ్ జీతాలకు సమానంగా లేదా అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎటువంటి అర్హత అవసరం లేదు, కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటె చాలు. SEO ద్వారా గృహిణిలు కూడా ఇంట్లోనే పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు మరియు బ్లాగింగ్ ద్వారా స్టూడెంట్స్ సైడ్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు.
మీరు ఈ mynewvideos వెబ్సైటు ద్వారా తెలుగు లో SEO అండ్ Digital Marketing ఫ్రీ కోర్స్ ను నేర్చుకోవచ్చు మరియు మీకు నోట్స్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ (Telugu to English) మరియు ఆన్లైన్ లో మనీ సంపాదించడం కూడా నేర్చుకోవచ్చు.
మీ సందేహాలను కాంటాక్ట్ ఫారం లో మీ వివరాలను నింపండి. నేను మీకు తప్పకుండ సమాధానం ఇస్తాను.