Saranam Saranam Ayyappa శరణం శరణం అయ్యప్పా
Saranam Saranam Ayyappa
శరణం శరణం అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
శబగిరీశా అయ్యప్పా – స్వామి శరణం అయ్యప్పా
1. భగవాన్ శరణం భగవతి శరణం – శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం – శరణం శరణం అయ్యప్పా ||శ||
2. భగవానె భగవతియె దేవనే దేవియే
ఈశ్వరనె ఈశ్వరినె – ఈశ్వరియే ఈశ్వరనే ||శ||
3. నలభై దినముల భక్తితో నిన్ను – సేవించెదము అయ్యప్పా
పగలు రేయి నీ నామమె – మా స్మరణం శరణం శరణం అయ్యప్పా ||శ||
4. కరిమలై వాసా పాప వినాశా – శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి – శరణం శరణం అయ్యప్పా ||శ||
5. మహిషి సంహార మదగజ వాహన – శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాసా సుందర రూప – శరణం శరణం అయ్యప్పా ||శ||
6. పంచనగేశా పాపవినాశా – శరణం శరణం అయ్యప్పా
కలియుగ వరదా కామిత వరతా – శరణం శరణం అయ్యప్పా ||శ||
ఉమామహేశ్వర కుమార పుణ్యం ఉడిపి సుబ్రమణ్యం
1. ఉమామహేశ్వర కుమార పుణ్యం ఉడిపి సుబ్రమణ్యం
భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రమణ్యం ||2సార్లు||
2. సుబ్రమణ్యం సుబ్రమణ్యం షణ్ముఖనాధ సుబ్రమణ్యం
షణ్ముఖనాధ సుబ్రమణ్యం స్వామినాధ సుబ్రమణ్యం
3. హరహర హరహర సుబ్రమణ్యం శివ శివ శివ శివ సుబ్రమణ్యం
శివ శివ శివ శివ సుబ్రమణ్యం హర హర హర హర సుబ్రమణ్యం
4. వళ్లీలోలా సుబ్రమణ్యం శంభుకుమార సుబ్రమణ్యం
శరవణభవ హర సుబ్రమణ్యం షణ్ముఖనాధా సుబ్రమణ్యం
5. షణ్ముఖనాధా సుబ్రమణ్యం స్వామినాధ సుబ్రమణ్యం
స్వామినాధ సుబ్రమణ్యం సద్గురునాధ సుబ్రమణ్యం
6. సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
Leave a Reply