Bhutha Nadha Sadananda Ayyappa భూత నాధ సదానందా Lyrics in Telugu
శో|| భూత నాధ సదానందా – సర్వ భూత దయాపరా
రక్ష రక్ష మహభాహో – శాస్తే తుభ్యం నమోనమః ..3.. సార్లు
పల్లవి భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
దేవనే – దేవియే – దేవియే – దేవనే ||భగ||
1. నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా ||భగ||
2. కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా ||
Bhutha Nadha Sadananda భూత నాధ సదానందా Slokam Listen.
Click Here
Leave a Reply