Valentines Day Images | Quotes | Wishes

Valentines Day Images and Quotes

హలో ఫ్రెండ్స్,

ప్రేమికుల రోజు  సందర్భంగా మీరు మీకు ఇష్టమైన వ్యక్తి కి అనగా మీ ప్రియురాలికి లేదా ప్రియునికి ప్రేమికుల రోజు (Valentines Day) శుభాకాంక్షలు భిన్నమైన రీతిలో తెలియజేయడానికి ఈ కింద ఉన్న వాక్యాలను లేదా ఫోటోలను వాడుకొని మీ మనసులోని మాటను నూతన పద్ధతిలో తెలియజేయగలరు.

valentines day telugu wishes

 

  • ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను
    నీ ప్రేమే నా హృదయమైతే ఎలా మరువగలను.

valentines day images and wishes

  • కాలాలు మారవచ్చు
    కలలు మారవచ్చు కానీ…
    నీపై నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం
    ఎప్పటికీ మారదు.

          ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

 

valentines day telugu wishes

 

  • మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
    మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ

 

Valentines Day Images and Wishes

 

  • మరచిపోవటానికి నువ్వు నా గతం కాదు జ్ఞాపకం.

 

Valentines Day Images

 

  • ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం
    తిరిగి ప్రేమను ఆశించటం కాదు.

 

Valentines Day Images

 

  • జీవితం ఒక ప్రయాణం …
    జీవనం ఒక ప్రమాణం అని ఎవరో అన్నారు
    నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి
    నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి.

 

Valentines Day Images and Wishes

 

  • నువ్వులేని ఈ క్షణం ఓ యుగంలా ఉంది
    యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం.

 

Valentines Day Wishes

 

  • నువ్వులేని ఈ క్షణం ఓ యుగంలా ఉంది
    యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం.

 

Valentines Day Images

 

  • నన్ను నీ కళ్ళలో పెట్టుకోకు…
    కన్నీళ్లలో కొట్టుకుపోతాను…
    హృదయంలో ఉంచుకో…
    నీ ప్రతి హృదయ స్పందనలో ఉంటాను.

Valentines Day Images

 

  • ఊహాతెలిసిన దగ్గరినుండి
    ఊహించలేదు ఊహించినంతగా
    నిన్నుప్రేమిస్తానని.

 

  • ఎవరికైనా జీవితకాలం అంటే
    జనణ మరణాల మద్య కాలం
    నాకు మాత్రం నీతో గడిపిన కాలమే
    నా జీవిత కాలం.

 

  • నా కోసం వేచిచూసే కళ్ళు
    నీకు ఉన్నాయే లేదో కానీ…
    నీ కోసం ఏడ్చే కళ్ళు ఇక్కడ
    ఎదురుచూస్తూనే ఉంటాయి.

Click here for Valentines Day Quiz




Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*