I Go Crazy Song Lyrics in Telugu & English
Song Lyrics Details:
Song Name | I Go Crazy Song Lyrics |
Singer | Rahul Nambiar, Jey |
Composer | Mani Sharma |
Lyrics Writer | Ananth Sriram |
Music | Mani Sharma |
I Go Crazy Song Lyrics in Telugu
ఐ గో క్రేజీ
లుక్ ఎన్ ఎట్ యు
మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
ఔరా ఔరా ఓ దొర… రారా రా నరవర
ఐగో క్రేజీ
తెరి కుష్‌బూ హే ఇంటాక్సికేటింగ్
హొరా హోరీ చూడరా ధీరా, ఆ ఆ ఆఆ
ఐ గో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యూ
మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
ఐ గో క్రేజీ తేరి కుష్‌బు హే ఇంటాక్సికేటింగ్
అందాల మందుపాతర… పేల్చొద్దే కళ్ళ ముందర
చెయ్యద్ధే చిందర వందర… తూహీ మేరా
స గ మ ప ని ప ని రా, ఆ ఆ ఆఆ
నీ సగమవని అనేరా, ఆ ఆఆ ఆ
ఔరౌరా… వన గెట్‌మి నౌ
వెయ్ వెయ్ రా… వన టచ్‌మి నౌ
సైసైరా… వన టచ్‌మి నౌ
రైరైరా… వన టేక్‌మి నౌ
ఐ గో క్రేజీ తేరి కుష్‌బు హే ఇంటాక్సికేటింగ్
హొరా హోరీ చూడరా ధీరా
ఓ రాధా మాధవా నారీ కేశవ
అభిషేకాలన్నీ అందుకోవా
ఓహ్ షైనింగ్ షైనింగ్ బేబీ
మా స్మైలింగ్ స్మైలింగ్ రూబీ
ఐ యామ్ షేకింగ్… జల్దీ నన్నే హత్తుకోవా
మరి ఇష్టంగా లాక్కోవా… సిరిగంధాలా కోవ
సరసంగ చేసెయ్‌వా రసరంగ నా సేవా
లెట్ మీ లెట్ మీ షో యూ నా జీరా
ఆ ఆ ఆ ప ని వా
ఔరౌరా… వన గెట్‌మి నౌ
వెయ్ వెయ్ రా… వన టచ్‌మి నౌ
సైసైరా… వన టచ్‌మి నౌ
రైరైరా… వన టేక్‌మి నౌ
ఐగో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యు
మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
హొరా హొరీ చూడరా, ధీరా ఆ ఆ
దా తక్‌ధిన్ తక్‌క్‌ధిన్ దా తక్‌ధిన్
దా తక్‌ధిన్ ద తక్‌ధిన్ దాదా తక్‌ధిన్
దక్‌క్‌ధిన దక్‌క్‌ధిన తడిక్‌క్‌తా తడిక్‌క్‌తా
శృంగారా నాయిక… వర్ణాల హన్సిక
చుంబిస్తానంటే నొచ్చుకోక
హేయ్ సె- సె- లడ్‌కా యూ ఆర్ ఇచ్చే లుక్సే కేకా
అసలక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా
సురభోగం దక్కేదాకా సుఖయాగం చేసెయ్ ఇక
ఒదిగుంటావెం కైక సొగసే సంధించేయ్ ఇక
చక్ దే చక్ దే హస్కేవెయ్ మాకా
సోక సోక నిన్నే తాకా
ఔరౌరా… వన గెట్‌మి నౌ
వెయ్ వెయ్ రా… వన టచ్‌మి నౌ
సైసైరా… వన టచ్‌మి నౌ
రైరైరా… వన టేక్‌మి నౌ
ఐ గో క్రేజీ తేరి కుష్‌బు హే ఇంటాక్సికేటింగ్
హోరా హోరీ చూడరా ధీరా
I Go Crazy Song Lyrics in English
I Go Crazy
Looking At You Mera Dil Lets Breaking
Aura Avura O Dora Rara Ra Naravara
I Go Crazy
Teri Kushboo Hey Intoxicating
Hora Hori Choodara Dheera, Aa Aa
I Go Crazy
Looking At You Mera Dil Lets Breaking
I Go Crazy
Teri Kushboo Hey Intoxicating
Andaala Mandu Paathara
Pelchodde Kallamundara
Cheyyoddhe Chindara Vandara, Thuhee Meraa
Sa Ga Ma Pa Ni Pa Ni Raa, Aa Aa AaAa
Nee Sagamavani Aneraa, Aa AaAa Aa
Avuravra… Wanna Get Me Now
Veyveyraa… Wanna Touch Me Now
Sye Syeraa… Wanna Touch Me Now
Rai Rairaa… Wanna Check Me Now
I Go Crazy
Teri Kushboo Hey Intoxicating
Hora Hori Choodara Dheera, Aa Aa
Click here for Old Songs Lyrics Telugu
Leave a Reply