Class Room Lo Tapassu Song Lyrics in Telugu and English – Gulabi (1995) Movie
Song Lyrics Details:
Song Name | Class Room Lo Tapassu Song Lyrics in Telugu – Gulabi (1995) |
Singer | Hariharan |
Director | Krishna Vamsi |
Lyrics Writer | Sirivennela Seetharama Sastry |
Music | Shashi Preetam |
Class Room Lo Tapassu Song Lyrics in English
Class Room Lo Tapassu Cheyuta Waste Ra Guru, Aaha
Bayata Unnadi Prapanchamannadi Choodara Guru, Aaha
Paataalath Pattaalatho TATA Lu Birla Lu Kaarevvaru
Cheyi Jaarithe Ilaanti Rojulu Raavu Ennadu, Aaha
Anduke Nuvu Prathi Kshanaanni Anduko Guru, Aaha
(Saa NiSaa Nee DaPaa, Saa NiSaa Nee DaPaa)
Seashore Lona Ninnoka Miss
Tega Vesesindira Free Shows
Shock Ayipoyaa Promise
Asalaa Shokendhiraa Just Two Pease
She is Like A Venus So Chance Isthenu How Nice
Wish Me Success, U U U U
My Dear Junior, Why Fear Le Brother
O Shameless Simply Useless Mister Drop All This Rubbish
Nee Manliness Ko Litmus Test Raa
Silly Full of Bullish
Life is So Precious Stop Your Foolishness
Crazy Crazy Crazy, Dhu Dhu Dhu
Aa AaAa Aa
PaNiSaSsa MaGaSaSsa PaNiSaGa RiRiSaSsa
PaNiSaSsa MaGaSaSsa PaNiSaGa RiRiSaSsa
AaAa AaAa Aa Aa Aaa
(Saa NiSaa Nee DaPaa, Saa NiSaa Nee DaPaa)
Cinemalalo Research Cheyy
Atleast Character Avuthaavuroi
Circus Practice Cheyroi Heroga Panikosthaavroi
Hero Hero Hero, Dhu Dhu Dhu
(Saa NiSaa Nee DaPaa, Saa NiSaa Nee DaPaa)
Muppootalaa Gaav Kekeley
Famous Pop Singer Vi Kaavochuroi
Raathranthaa Tea Thaageyy
Tega Chadivesthe Mavuthaavuroi
Zero Zero, Du Du Du
Aa AaAa Aa Aa Aa Aa
Class Room Lo Tapassu Cheyuta Waste Ra Guru, Aaha
Bayata Unnadi Prapanchamannadi Choodara Guru, Aaha
Paataalath Pattaalatho TATA Lu Birla Lu Kaarevvaru
Cheyi Jaarithe Ilaanti Rojulu Raavu Ennadu, Aaha
Anduke Nuvu Prathi Kshanaanni Anduko Guru, Aaha
College lo Maharajulu Ee GateU Daataaka Prajaloudhuru
Class Room Lo Tapassu Cheyuta Waste Ra Guru, Aaha
Bayata Unnadi Prapanchamannadi Choodara Guru
Aa AaAa Aa Mm Mm
Class Room Lo Tapassu Song Lyrics in Telugu
క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు, ఆహ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు, ఆహ
పాఠాలతో పట్టాలతో… టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ, ఆహ
అందుకే నువు ప్రతి క్షణాన్ని అందుకో గురు, ఆహ
సా నిసా నీ దపా సా నిసా నీ దపా
సి షోర్ లోన నిన్నొక మిస్
తెగ వేసేసిందిర ఫ్రీ షోస్
షాక్ అయిపోయా ప్రామిస్
అసలా షోకేందిరా జస్ట్ టూ పిస్
షీ ఇస్ లైక్ ఏ వీనస్ సో ఛాన్స్ ఇస్తేను హౌ నైస్
విష్ మీ సక్సెస్ ఉ ఉ ఉ ఉ
మై డియర్ జూనియర్… వై ఫియర్ లే బ్రదర్
ఓ షేమ్ లెస్ సింప్లి యూజ్ లెస్ మిస్టర్ డ్రాప్ ఆల్ థిస్ రబ్బిష్
నీ మాన్లినెస్ కో లిట్మస్ టెస్ట్ రా సిల్లీ ఫుల్ ఆఫ్ బుల్ల్షిష్
లైఫ్ ఇస్ సో ప్రిసియస్ స్టాఫ్ యువర్ ఫ్యూలిష్ నెస్
క్రేజీ క్రేజీ క్రేజీ, దు దు దు
ఆ ఆఆ ఆ
పనిసస్స మగసస్స పనిసగ రిరిసస్స
పనిసస్స మగసస్స పనిసగ రిరిసస్స
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
సా నిసా నీ దపా, సా నిసా నీ దపా
సినిమాలలో రీసెర్చ్ చెయ్
అట్లీస్ట్ క్యారెక్టర్ అవుతావురోయ్
సర్కస్ ప్రాక్టీస్ చెయ్ రొయ్ హీరోగా పనికొస్తావ్రోయ్
హీరో హీరో హీరో, దు దు దు
సా నిసా నీ దపా, సా నిసా నీ దపా
ముప్పూటలా గావ్ కేకలేయ్
ఫేమస్ పాప్ సింగర్వి కావచ్చురొయ్
రాత్రంతా టీ తాగెయ్
తెగ చదివేసేమవుతావురోయ్
జీరో జీరో, దు దు దు
ఆ ఆ ఆ ఆ అ
క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు, ఆహ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు, ఆహ
పాఠాలతో పట్టాలతో… టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ, ఆహ
అందుకే నువు ప్రతి క్షణాన్ని అందుకో గురు, ఆహ
కాలేజీలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలౌదురు
క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు, ఆహ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు
ఆ ఆఆ మ్ మ్…
Watch & Enjoy క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు Video Song
Gulabi Movie Song Lyrics:
Leave a Reply